1. windows xp install చేసెటప్పుడు అది first time restart అవుతుంది కాదా!అప్పుడు shfit+F10 ని press చేయ్యండి.
2.అప్పుడు Task Manager open అవుతుంది.
3.setup.exe అనే file ని find చేయ్యండి.
4. దాని మీద Right click చేసి priority of this process ని high చేయ్యండి.
0 comments:
Post a Comment